Viral

విజయవాడ నుంచి మరిన్ని విమానాలు నడపండి… -విజయవాడ ఎం.పీ.-

kkj

విజయవాడ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు మరిన్ని విమాన సర్వీసులు నడపడానికి చర్యలు చేపట్టాలని విజయవాడ ఎం.పీ. కేశినేని శివనాథ్ పౌర విమానయాన శాఖ మంత్రి కే. రామ్మోహన్ నాయుడును కోరారు. సోమవారం పార్లమెంట్‌లోని పౌరవిమానయాన మంత్రి ఛాంబర్‌లో చిన్ని పిలిపించి విజయవాడ నుంచి విశాఖ మీదుగా వారణాసి, విజయవాడ నుంచి కోల్‌కతా మీదుగా విశాఖ, విజయవాడ నుంచి అహ్మదాబాద్, విజయవాడ నుంచి కొచ్చిన్ మీదుగా విమాన సర్వీసులు నడపడానికి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.