డాక్టర్ బీ.అర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికయిన మహాసేన రాజేష్ అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి రానున్న నేపథ్యంలో మహాసేన రాజేష్ పై అసంతృప్తి సెగలు ఎక్కువగా ఉండటంతో అయినవిల్లి సెంటర్ మరియు విఘ్నేశ్వర స్వామి ఆలయం చుట్టూ భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటులు చేసినట్లు అధికారులు తెలిపారు.
విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న మహాసేన రాజేష్…

