Crime

వికలాంగుడి పై సీ.ఐ. దాష్టికం…

WhatsApp Image 2023-12-08 at 12.34.29 PM (1)

బుక్కరాయసముద్రం సీ.ఐ. నాగార్జున రెడ్డి వికలాంగుడి పై దాష్టీకానికి పాలుపడ్డాడు. నా చావుకు సీ.ఐ. నాగార్జున రెడ్డే కారణమని బాధితుడు అవేదన వ్యక్తం చేసాడు. బుక్కరాయసముద్రం సీ.ఐ. గత కొంతకాలంగా తన పై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడని బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లి సంబందించి గ్రామ మహిళా సంఘాల యానిమేటర్ గా పనిచేస్తున్న వికలాంగుడు మహానంద రెడ్డి ఆవేదనను తెలిపాడు. తను వికలాంగుడునని కూడా చూడకుండా సీఐ దాడి చేసాడాని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని అన్నాడు.

ఉన్నత అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు అంటు పురుగులు మందు డబ్బతో వికలాంగుడు అవేదన వ్యక్తం చేశారు. రెండు లక్షల రూపాయలు డబ్బులు తెస్తే సరిపోతుందని లేకుంటే నీ అంతు చూస్తాను అని సిఐ బెదిరిస్తున్నాడని తెలిపారు.ఆ సొమ్ము పొదుపు సంఘాల వారికి ఇవ్వడానికో లేకపోతే సీఐ తీసుకోవడానికి నాకు తెలియదు అని అంటు వికలాంగుడు వ్యక్తంచే
సాడు. సీఐ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య శరణ్యం అని అంటు పురుగులు మందు డబ్బాను చేతిలో పట్టుకొని తన ఆందోళన వ్యక్తం చేసాడు. తన శరీరం పై ఉన్న ఎర్రటి వాతలను మీడియాకి చూపించాడు.

 

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 9.48.30 PM
Crime

ఘర్షణకు పాల్పడ్డ SKBR కాలేజీ విద్యార్థుల పై చర్యలు….

అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీ విద్యార్థుల మద్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని అమలాపురం డి.యస్.పి.