Exclusive

వాలంటీర్లను సత్కరించిన ఎం.పీ. భరత్…

WhatsApp Image 2024-02-20 at 4.15.21 PM

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సుబ్రహ్మణ్యం మైదానంలో వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎం.పీ. భరత్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. తొలత వాలంటీర్లకు షాలువా కప్పి, ప్రసంసా పత్రాలను అందచేసి వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వారికి చేస్తున్న సేవలు మరువలేనిదని అన్నారు. ప్రతీ ఇంటికీ వెళ్లి అసలయిన లబ్ధి దారులను గుర్తించి వారికి పథకాలు అందించడంలో, పెంన్సన్ పంపిణీ చేయడంలో, రేషన్ పంపిణీలో, తదితర సేవల్లో ముఖ్య పాత్ర వహిస్తున్నారని వారిని కినియాడారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ. భరత్, గూడూరి శ్రీనివాస్, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.