Entertainment & Arts

వాయిదా పడిన చియాన్ విక్రమ్ తంగళన్ మూవీ… రిలీస్ డేట్ ఎప్పుడంటే…!!!

tn

పా. రంజిత్ తాజా చిత్రం ‘తంగళన్’ విడుదల వాయిదా పడింది. హియాన్ విక్రమ్ యొక్క ‘తంగళన్’ 2024లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటి. అయితే ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కావాల్సి ఉంది. కాని కొన్ని అనుకోను కారణాల వల్ల విడుదల వాయిదా పడిందని తెలిపారు. పొంగల్ సందర్భంగా కొత్త పోస్టర్‌తో పాటు సినిమా విడుదల షెడ్యూల్‌ను కూడా మేకర్స్ పంచుకున్నారు.

ఈ మూవీ ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. విక్రమ్ నటించిన ఈ చిత్రం బంగారు తవ్వకం చుట్టూ తిరుగుతుందని తెలిపారు. భారతదేశంలో బ్రిటీష్ పాలనలో ఉన్న కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుండి జరిగిన నిజమైన కథ ఆధారంగా రూపొందించినట్లుగా తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.
il
Entertainment & Arts

సంగీత దర్శకుడు ఇంట్లో విషాదం…

భారతదేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు ఇళయరాజా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తన కూతురు సింగర్ భవధారణి మరణించారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో