ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా 2024 జూలై 30 తెల్లవారుజామున కేరళలోని వాయనాడ్ జిల్లా భారీ కొండచరియలు విరిగిపడింది. వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడడంతో మృతుల సంఖ్య 400 దాటింది, 180 మంది ఇంకా కనిపించలేదని తాజా నివేదికలు తెలిపాయి. గత ఆరు రోజుల్లో 400 మందికి పైగా మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. చాలా మందిని రక్షించగా, వందలాది మంది మృతదేహాలను వెలికి తీయగా, ఇంకా 180 మంది తప్పిపోయారు.
వాయనాడ్ కొండచరియలువిరిగిపడడంతో 400 దాటిన మరణాలు…

