Exclusive

వర్షం కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన అమర్‌నాథ్ యాత్ర…

ex

భారీ వర్షాల కారణంగా శనివారం పవిత్ర గుహ వరకు పహల్గాం మరియు బల్తాల్ మార్గాల నుండి అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సంభందిత అధికారులు వెళ్లడించారు. పవిత్ర గుహ మరియు సమీప ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది, ట్రాక్‌లు జారేవిగా తెలిపారు. ఈ పవిత్ర క్షేత్రం సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో ఉంటుందని వారు తెలిపారు. ఈ సంవత్సరం యాత్రకు 3.50 లక్షలకు పైగా భక్తులు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.