తమిళనాడు రాష్ట్రంలో తూత్తుకుడి , నెల్లై జిల్లాలలో భారీ వర్షాలు కారణంగా చాలా కుటుంబాలు ఆర్ధింకంగా నష్టపోయి రోడ్డున పడ్డాయి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి తమిళ నటుడు తలపతి విజయ్ ముందుకు వచ్చారు. భాదిత కుటుంబాలకు సహాయ సామగ్రిని, నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు.
తమిళనాడు రాజకీయాల్లోకి విజయ్ త్వరలో రంఘ ప్రవేశం చేయనున్నారని ఊహాగానాల మధ్య ఈ తాజా పరిణామం పుకార్లను తీవ్రతరం చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత విజయ్ తన పార్టీని ప్రారంభించాలని చూస్తున్నాడని 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని నటుడు సన్నిహిత వర్గాలు ఒక ప్రతటనలో తెలిపాయి.
వరద భాదితులకు తలపతి విజయ్ ఆర్ధకసాయం…
