Political

వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి తప్పదు…

R (4)

డాక్టర్ బీ.ఆర్. అంబెత్కర్ కోనసీమా జిల్లాలో ముమ్మిడివరం మండలం గాడిలంక లో గ్రామ కమిటీ నూతన అధ్యక్ష ఎన్నికలుమమాదశ గాంధీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్.ఎల్.ఏ. దాట్ల బుచ్చిబాబు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సంతర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు దేశం పార్టీని విచ్చిన్నం చేయాలని ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడించి చంద్రబాబును ముఖ్యమంత్రిచేయలని అన్నారు. అందుకు అనుగుణంగా కృషిచేయాలని కోరారు. ఓటర్ల వెరిఫికేషన్ త్వరలో పూర్తి చేయాలని చప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్.ఎల్.ఏ. దాట్ల బుచ్చిబాబు, గుత్తుల సాయి, తెదేపా పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.