Viral

లక్ష బస్తాల ప్రభుత్వ వడ్ల కుంభకోణం…

WhatsApp Image 2024-02-25 at 4.39.44 PM

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి పీ.ఏ. నిరంజన్ తన చేతి వాటం చూపించారు. వనపర్తి జిల్లాలో లక్ష బస్తాల సీ.ఎం.ఆర్‌. ధాన్యం కుంభకోణానికి పాల్పడ్డాడు. సీ.ఎం.ఆర్‌. ధాన్యం తీసుకున్న రైస్‌ మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా లక్ష ధాన్యం బస్తాల పైగా దాచారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా మంత్రి అనుచరులు పెద్ద కొత్తపల్లి మండలం పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన కొంతమంది హమాలీల సాయంతో ఆ ధాన్యాన్ని దొంగిలిస్తూ పట్టుబడి అక్కడి నుంచి పరారయ్యారు. 300 బస్తాలు నింపిన డీ.సీ.ఎం., ఓ బొలెరో వాహనాన్ని పట్టుకొని చిన్నంబావి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.