మారంచెరిలోని వడముక్కు నివాసి అయిన అలీఖాన్ అనే వ్యక్తి రైలులోని మిడిల్ బెర్త్ అతనిపై కూలిపోవడంతో తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. గత వారం ఖాన్ ఢిల్లీకి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. సంఘటన జరిగిన వెంటనే అలీని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తరువాత హైదరాబాద్లోని మల్టీస్పెషాలిటీకి తరలించారు. అక్కడ అతనికి అత్యవసర శస్త్రచికిత్సలు జరిగాయి. అయితే గాయాలపాలైన అలీ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
రైల్లో మిడిల్ బెర్త్ కుప్పకూలడంతో వ్యక్తి మృతి…

