Exclusive

రైతులకు వీటిపై అవగాహన సదస్సు…???

OIP (9)

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో కొబ్బరిని ఆశించే నల్ల ముట్టు పురుగు నివారణ పై అవగాహన సదస్సును అంబాజీపేట కీటక శాస్త్రవేత్త డాక్టర్ వి. అనూష, ఉద్యాన శాఖ అధికారి చందన కలిసి నిర్వహించారు. ఈ సదస్సుకు గ్రామ సర్పంచ్ చిక్కం జంగమయ్య పెదబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఉద్యాన శాఖ అధికారి మాట్లాడుతూ… కొబ్బరి సాగులో నల్లముట్టు పురుగు నివారణకు తీసుకోవాల్సిన సస్యరక్షణ పద్ధతులను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ వి. అనూష, ఉద్యాన శాఖ అధికారి చందన, చిక్కం జంగమయ్య పెదబాబు, రైతులు విచ్చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.