ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా పలు సమస్యలను పరిష్కరించేందుకు సమావేశాన్ని ప్రతిపాదిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూలై 1న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ వార్తను టీ.డీ.పీ. నాయకుడు మైక్రోబ్లాగింగ్ సైట్ X లో పంచుకున్నారు.
రేవంత్ రెడ్డికి లేఖ వ్రాసిన చంద్రబాబు నాయుడు…

