Exclusive

రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ నోటీస్ పై విజయన్ ఆగ్రహం..

bb5c96c775dcaf7aca32d728399c8447

కేరళలో తీవ్రమైన కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలోని శాస్త్ర సాంకేతిక సంస్థలు తమ అభిప్రాయాలను, అధ్యయనాలను పంచుకోకుండా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఎస్.డీ.ఎం.ఏ. నోటీసులను జారీ చేసింది. అయితే ఈ వివాదాస్పద నోట్‌ను ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి. వేణును ఆదేశించారు. వైయనాడ్‌లోని విపత్తు ప్రభావిత మెప్పాడి పంచాయతీని సందర్శించవద్దని, తమ అభిప్రాయాలు చెప్పవద్దని శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలను ఎస్‌.డి.ఎం.ఎ. ఆదేశించినట్లు వస్తున్న వార్తలు తప్పుదారి పట్టిస్తున్నాయని సీ.ఎం. గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.