డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళికను తాయారు చేసారు. అందుకు సంబందించి 024-25 సం. మునకు జి.పి.డి.పి., బి.పి.డి.పి. తయారి పై మండల పరిషత్ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో సమవేశాన్ని ఏర్పాటు చేసారు. ఆ సందర్బంగా ఆత్రేయపురం ఎంపీడీవో నాతి బుజ్జి మట్లాడతూ… గ్రామ పంచాయితీ అభివృద్ధి పనుల విషయంలో స్థానిక నిధులతో పాటు కేద్ర నిధులు, రాష్ట్ర గ్రాంట్లు కూడా ఉపయోగించుకోవాలని ఆమో అన్నారు.
రాష్ట్ర నిధులను కూడా అభివృద్ధికి ఉపయోగించాలి…

