Political

రావ‌ణాసుర ద‌హ‌నం కాదిది… రాష్ట్రంలో జ‌గ‌నాసుర ద‌హ‌నం – టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని పిలుపు

WhatsApp Image 2023-10-23 at 7.19.54 PM

విజయ దశమి పర్వదినం రోజున యావద్దేశం రావణాశుర దహణం చేస్తుంటారు, అయితే ఆంధ్రప్రదేశ్‌లో జగనాసుర దహణం జరుపుకోవాల్సి వస్తోందని కాకినాడ నగర మాజీ మేయర్, కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని వ్యాక్యానించారు. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసీ 45రోజులుగా జైలులో నిర్బందించినందుకు నిరసనగా సోమవారం అసుర దహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, చల్ల పార్వతీ, పాలిక సత్య, నక్క జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.