Konaseema

రాయపురెడ్డి పార్టీ సీటు పై ప్రజల ఉత్కంటత…

WhatsApp Image 2024-02-02 at 7.36.43 PM

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం లో ఇన్చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం సహకారంతో రాయపురెడ్డి సురిబాబు (రాజా) కు రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. అన్ని మండల గ్రామాల్లో జనసేన కూటమితో వచ్చే సంకీర్ణంలో రాయపురెడ్డి సురిబాబు రాజా ను నియోజకవర్గం ప్రజలందరు కులమతాలకు అతీతంగా అభిమానించి బ్రహ్మరథం పడుతున్నారు . అయితే ఇన్చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం లేదా రాయపురెడ్డి సురిబాబు( రాజా) గెలుపు కు మహిళలు యువత ముక్తకంఠంతో కోరుతున్నారు.

ఇప్పటికే నియోజకవర్గం లో రాయపురెడ్డి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గ ప్రజల కు మరింత చేరువఅయ్యారు. త్వరలో ఆయనకు సీటు అధికారికంగా ప్రకటించిన వెంటనే అధికార పార్టీ నుండి పార్టీ మీద అభిమానంతో పార్టీ లో చేరాలనుకునే వారు టి.డి.పి. లో చేరేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో ఇక్కడ తెలుగు దేశం పార్టీకి మరింత బలం చేకూరనుంది. ఫలితంగా రామచంద్ర పురం నియోజక వర్గంలో జన సేన, తెలుగు దేశం మిత్రపక్షం ఉమ్మడి విజయం నల్లేరుమీద నడక కానుంది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-11-03 at 7.24.24 AM
Konaseema

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేపట్టండి… – జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్-

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి గత సీజన్లో ఉత్పన్నమైన సమస్యలు మరల పునరావృతం కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని అంబేద్కర్‌
WhatsApp Image 2023-12-03 at 9.27.32 PM
Konaseema

సముద్ర తీర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిషేధం… -జిల్లా ఎస్పీ-

తుఫాను సందర్భంగా ప్రస్తుతo తీరప్రాంతంలో తుఫాను ప్రభావముంటుందని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్ర తీరంలో వనభోజన కార్యక్రమాలు వంటివి చేయరాదని అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ S.