Exclusive

రాజవొమ్మంగిలో ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభం…

OIP (13)

అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి గ్రామంలో ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక పరిసత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎం.పీ.డీ.ఓ.యాదగిరిశ్వర రావు విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రతీష్టత్మకంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలలో యువత, గ్రామస్తులు, సచివాలయం అధికారులు పాల్గొవాలని సూచించారు. పాల్గొని ఈ పోటీల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.