రాజానగరం లో జనసేన పార్టీ ఇంన్చార్జ్ బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ కు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో కలిసి ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో జనసేనా పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ సతీమణి ఇటీవల మరణించాడు. ఆయన కుటుంబాన్ని పరామర్శించాలని రాజమండ్రి వచ్చిన ఆయన్ని పుష్ప గుచ్చం ఇచ్చి ఆహ్వానిచ్చారు. తదనంతరం ఆయన వారిని కలిసి ప్రగాడ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
రాజమండ్రి లో జనసేన పార్టీ నాయకుడికి స్వాగతం…

