ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుడడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాలను ముమ్మరం చేసాయి. ఇందులో భాగంగానే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎమ్మెల్యే అభ్యర్ధి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ రాజమండ్రి ఎం.పీ. అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తో కలిసి బొమ్మూరులో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారిద్దరూ మాట్లాడుతూ… వై.సీ.పీ. సంక్షేమ పదకాలతో ప్రజాల్లో ఆదరణ పొందిదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వై.సీ.పీ. యే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ, డా. గూడూరి శ్రీనివాస్, వై.సీ.పీ. శ్రేణులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
రాజమండ్రి రూరల్ ఎన్నికల ప్రచారంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎమ్మెల్యే అభ్యర్ధి…

