Political

రాజమండ్రి పరిసర ప్రాంతాలను పర్యటించిన మంత్రి…

WhatsApp Image 2024-01-25 at 12.20.01 PM

వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ 18 వార్డులో ఉన్న కొండా వారి వీధి, పాలిక వారి వీధి, గుత్తులవారి వీధి తదితర ప్రాంతాలను పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు పనిచేయాలి సూచించారు. తదనంతరం అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబందిత అధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వై.సీ.పీ. కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.