ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ రాష్ట్ర యువతిలో పోటీ తత్వాన్ని, ఐక్యతను, ఆత్మవిష్వాసాన్ని, క్రీడా ప్రతిభను వెలికి తియ్యడానికి ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంద్ర ఆటల పోటీ కార్యక్రమాన్ని గ్రామీన, మండల, జిల్లా స్థాయిలో ప్రారంభించారు. ఇందులో భాంగంగా తూర్పుగొదావరి జల్లాలో రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేటలో ఈ పోటీలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక రూరల్ వై.సీ.పీ. నియోజకవర్గం కో-ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆ నియోజకవర్గ మంత్రి క్రీడాకారులకు బ్యాట్ లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కో-ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, మంత్రి, పార్టీ కార్యకర్తలు, సచవాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రిలో ఆడుదం ఆంద్ర కార్యక్రమం…
