కాకినాడ జిల్లాలో కాకినాడ 44వ డివిజన్ శారదాదేవి ఆలయ ప్రాంతంలో నగరపాలక సంస్థ సాధారణ నిధులయిన రూ. 99.60 లక్షల రూపాయిల వ్యయంతో నిర్మించిన రజక కమ్యూనిటి హాల్ ప్రరంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రరంభోత్స కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎం.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్రశేకర్ రెడ్డి ముఖ్య అతథిగా హాజరయ్యారు. ఆయన తొలత ప్రజ్వలన వెలిగించి రిబ్బన్ కత్తిరించి కమ్యూనిటి హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం రజక సామాజిక వర్గానికి ఎప్పుడూ అండగా ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని తీసుకురావలని అన్నారు. ఈ కార్యక్రమానికి ద్వారంపూడి చంద్రశేకర్ రెడ్డి, వై.సీ.పీ. నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
రజక కమ్యూనిటి హాల్ ను ప్రరంభించిన ద్వారంపూడి…

