భారతీయ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుండి 17 వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యుడిగా (ఎం.పీ.) పనిచేస్తున్న రఘురామకృష్ణంరాజు ను రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో జనసేన, టీ.డీ.పీ. శ్రేణులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. రోడ్డు పొడవునా అయనకి నీరాజనం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొలిసెట్టి శ్రీనివాస్, ఆవ భూముల పోరాట సమితి అధ్యక్షులు అడపా శ్రీనివాస్, తదితరులు ఆయన్ని ఘనంగా స్వాగతించారు.
రఘురామ కృష్ణంరాజుకు రాజమండ్రి ఘన స్వాగతం…

