ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కాస్గంజ్లో భక్తులతో వెళ్తున్న ఒక ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి అక్కడే ఉన్న ఒక చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటణలో దాదాపు 15 మంది ధుర్మరణం చేందారు. స్థానికులు వెంటనే స్పందించి మృతులను బయటకు తీసారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటణా స్థలానికి చేరుకుని భాదితులను ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 8మంది చిన్నారుగా గుర్తించారు. 40 మంది ఒకే సారి ప్రయాణించడంతో ట్రాక్టర్ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
యూపీ రాష్ట్రంలో ఘోర విషాదం…
