Exclusive

యువతి గొంతుకోసిన యువకుడు…!!!

52b22391-d431-4fda-91d6-7b1d5670632c

ఏలూరు జిల్లాలో ధారుణ ఘటన జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని యువతి గొంతుకోసి తర్వాత ప్రియుడు తన గొంతు కోసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… సత్రంపాడులో 23 సంవత్సరాల రత్నా గ్రేస్, 23 సంవత్సరాల ఏసురత్నం స్నేహితులగా ఉన్నారు, కాగా ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని ఏసురత్నం కొంతకాలంగా వేదిస్తున్నాడు. ఆ యువతి ఒప్పుకోకపోవడంతో ఈనెల 26న రత్నా గ్రేస్‌కి వేరే యువకుడితో నిశ్చితార్థం అయ్యింది. దీనితో కోపానికి గురయిన యువకుడు కత్తితో రత్నా గ్రేస్ గొంతుకోసి హత్య చేసాడు. అనంతరం తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.