Political

యువగళం నవశకం బహిరంగ సభను విజయవంతం చేయాలి…

OIP (13)

తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేశ్ చేపట్టి యువగళం పాదయాత్ర ఆంధ్ర రాష్ట్రంలో చాలా విజయవంతంగా సాగుతుంది. లోకేశ్ పాద యాత్ర దాదాపు 226 రోజులు పాటు 97 నియోజకవర్గాలు, 2100 పై చిలుకు గ్రామాల్లో ఎడతెరపులేకుండా సాగింది. కాని ఇప్పుడు పాద యాత్ర ముగింపుకు రానున్నట్లు తెలిపారు. ఈ యువగళం నవశకం బహిరంగ సభను డిసెంబర్ 20 తేదీన విజయనగరం జిల్లా పోలిపల్లి లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యాక్రమానికి తెలుగు ప్రజలందరు హాజరయ్యి విజయవంతం చేయాలని లోకేశ్ కోరారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.