కాకినాడ 1వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో 6 సంవత్సరాల బాలికను అర్ధరాత్రి కిడ్నాప్ చేసి, మానభంగం చేసిన కేసులో ముద్దాయిపై నేరం ఋజువు అయినందున భారతీయ శిక్షా స్మృతి మరియు పొక్సో చట్టంలోని వివిద సెక్షన్ల క్రింద జీవిత ఖైదు మరియు 34 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 3,500/- కాకినాడ ఫోక్సోకోర్టు న్యాయమూర్తి శ్రీ ఎల్ వెంకటేశ్వర రావు జరిమానా విధించారు. మహిళలు, చిన్నారుల పై వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని జిల్లా ఎస్.పీ. హెచ్చరించారు.

