అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి. గన్నవరం అంబాజీపేటలో జరిగిన టిడిపి, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో రసాభాస మొదలయ్యింది. మహాసేన రాజేష్ కి టికెట్ కేటాయించడంపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తంచేసారు. ఆగ్రహంతో జనసైనికులు రాజేష్ గో బ్యాక్ అంటూ హారీష్ మాధుర్ ని ముట్టడించారు. హారీష్ మాధుర్ కారును రాల్లతో కొట్టి కారు అద్దాల్లను ద్వంసం చేసారు.
మహాసేన రాజేష్ పై దాడి…
