Movies

మలయాళ సినీ పరిశ్రమలో విషాదం…

OIP (17)

మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. మలయాళ ప్రముఖ నటి లక్ష్మీకా సంజీవన్ (24) ఇటీవల షార్జాలో గుండె పోటుతో మరణించింది. ఈ యంగ్ స్టార్ తన నటనతో పేరుతెచ్చుకుని తనకంటూ ఒక ముద్ర వేసుకుంది. ఆమె మరణ వార్త సినీ పరిశ్రమను విషాదానికి గురిచేసింది.
ఆమె ఆరోగ్యం గురించి ఆమె కుటుంబ సభ్యులు ఎటువంటి సమాచారాన్ని పంచుకోకపోవడంతో ఈ ఘటన జరిగానట్లు కుటుంభ సభ్యులు తెపారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన చాలా మంది యువకులలో లక్ష్మిక కూడా ఉన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-11-14 at 6.44.36 PM
Movies

ఫ్యాక్షనిస్టుల్లో మార్పు తీసుకు వచ్చే పులివెందులపులిబిడ్డ సినిమా పోస్టర్ ఆవిష్కరించిన ఎం.పీ. మార్గాని భరత్…

ఒక ప్రేమ జంట ఫ్యాక్షనిస్టుల్లో ఏవిధంగా మార్పుతీసుకు వచ్చారనే అంశాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా లవ్, యాక్షన్ సన్నివేశాలతో వినోదాత్మకంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ
WhatsApp Image 2023-11-22 at 8.19.30 PM
Movies

సినిమా ధియేటర్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. -జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్-

జిల్లాలో సినిమా ప్రదర్శనలు ఇస్తున్న ధియేటర్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎటువంటి బకాయిలు లేవని ఏ.పీ. ఎఫ్.టి.టి.డి.సి. నుంచి నిరభ్యంతర ధృవీకరణ