Exclusive

మయూర్ విహార్‌లోని భవనంలో భారీ అగ్ని ప్రమాదం…

delhi-bawana-fire-ani1692254101014

మయూర్ విహార్ ఫేజ్ 2లోని బహుళ అంతస్తుల భవనంలో ఆదివారం అర్థరాత్రి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్ సిబ్బంది వెంటనే ఘటనా స్థాలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో నీలం మాత ఆలయానికి సమీపంలో ఉన్న యూనిఫాం తయారీ దుకాణం, కేఫ్‌లు దెబ్బతిన్నాయి. ఢిల్లీ ఫైర్ సర్వీస్ డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఎస్.కే. దువా మాట్లాడుతూ… ఒక కాంప్లెక్స్‌లో మంటలు సంభవించాయని, అగ్నిమాపక సిబ్బంది వచ్చే సమయానికి మంటలు భవనంలోని మూడు అంతస్తులకు వ్యాపించాయని పేర్కొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.