Viral

మనస్తాపంతో నిప్పంటించుకున్న వ్యక్తి…

WhatsApp Image 2024-03-05 at 9.59.43 PM

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. స్థానిక షాజహాన్పూర్లో ఓ వ్యక్తి తన పికప్ వ్యాన్ చోరీకి గురైందని కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోగా… అవమానించారని వాపోయాడు. దీంతో మనస్తాపం చేందిన అతను ఎస్.పీ. కార్యాలయానికి చేరుకుని అందరి ముందే తన ఒంటిమీద పెట్లోల్ పోసులొని నిప్పంటించుకున్నాడు. ఆ ఘటనతో అక్కడి వారందరూ ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.