Viral

మగవారు మగువలగా మారి రతి మన్మధులకు ప్రత్యేక పూజలు… ఎక్కడంటే…

WhatsApp Image 2024-03-26 at 11.38.29 AM

హొలీ పండుగ వచ్చిందంటే మనకు రంగులు గుర్తుకు వస్తాయి. అయితే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్ళురు గ్రామంలో మాత్రం ఈ హొలీ పండుగను విచిత్ర వేష ధారణలతో మగవారు ఆడవారి వేషధారణలో అలంకరించుకొని రతి మన్మధులకు పూజలు జరుపుకోని మొక్కులు తీర్చడం ఇక్కడ వారి సంప్రదాయం.

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుల్లూరు గ్రామంలో హొలీ పండగ వచ్చిందంటే ఆ గ్రామంలో ఈ హొలీ పండుగ రోజు మగవాళ్ళు చీర కట్టుకొని, బంగారు ఆభరణాలు వేసుకొని ముస్తాబవుతారు. ఇది వారి తాత, ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం. అనుకున్న కోరికలు తీరితే మగవారు ఆడవాళ్ల మాదిరి ముస్తాబై పిండి వంటలు తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి “రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.