Konaseema

మండపేటలో రోడ్డెక్కిన కాంట్రాక్టర్ కర్కర్లు…

WhatsApp Image 2023-12-26 at 3.52.26 PM

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో మున్సిపాల్ కాంట్రక్టర్ వర్కర్లు సీ.ఐ.టీ.యూ. ఆధ్వర్యంలో సమ్మె నింర్వహించారు. రాష్ట్ర ముఖ్య మంత్రి ఎన్నికల ముందు తమకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమెండ్ చేసారు. ఈ సందర్బంగా సీ.ఐ.టీ.యూ. నాయకురాలు కే. కృష్ణవేణి మాట్లాడుతూ… రెగ్యులర్ వర్కర్లతో సమానంగా కాంట్రక్టర్ వర్కర్లు పనిచేస్తున్నప్పుడు జీతాలలో ఎందుకు వ్యత్యాసం చూపిస్తున్నారన్నారు. పనికి తగిన వేతనం కనీసం రూ. 26 వేలు ఇవ్వాలని ఆమో అన్నారు. ఈ సమ్మెకు ఎం.ఎల్.ఏ. వేగుళ్ళ జోగేశ్వరరావు, జనసేన ఇంన్చార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ, యున్సిపల్ మాజీ చైర్ మెన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, తదితరులు విచ్చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-11-03 at 7.24.24 AM
Konaseema

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేపట్టండి… – జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్-

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి గత సీజన్లో ఉత్పన్నమైన సమస్యలు మరల పునరావృతం కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని అంబేద్కర్‌
WhatsApp Image 2023-12-03 at 9.27.32 PM
Konaseema

సముద్ర తీర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిషేధం… -జిల్లా ఎస్పీ-

తుఫాను సందర్భంగా ప్రస్తుతo తీరప్రాంతంలో తుఫాను ప్రభావముంటుందని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్ర తీరంలో వనభోజన కార్యక్రమాలు వంటివి చేయరాదని అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ S.