Political

భోగిగణపతికి చతుర్ధి హారతి…

WhatsApp Image 2024-01-29 at 10.49.49 PM

గణాధిప సంకష్టహర చతుర్ధి సందర్భంగా కాకినాడ భోగి గణపతి పీఠంలో ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. సోమవారం రాత్రి సహస్ర స్తోత్ర పారాయణ జరిగింది. ఉపవాసకులు భారీగా ఉండ్రాళ్ళు తయారుచేసి నివేదించారు. భక్తులకు పసుపు కుంకుమలతో చతుర్ధిఅల్పాహారం అందజేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ… ఫిబ్రవరి మాఘ మాసం నుండి 24 నెలలు పాటు ప్రతి నెల సంకష్ట హర చతుర్ధి రోజున సుప్రభాత వేళలో పల్లకీ సేవ సంధ్య వేళలో కోటి వత్తులతో హారతి ఉపవాసకులకు స్వామివారి శేష వస్త్రాలతో రవిక ప్రధానం పాల్గొన్న వారందరికీ ప్రత్యేక అల్పాహార సమారాధన ఏర్పాటు జరుగుతుందని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.