మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో ఇండోర్ నగరంలో ఒక వ్యక్తి పెట్రోలు తలమీదనుంచి వేసుకొని అంటించుకున్నాడు. అక్కడ స్థానికులు వచ్చి ఆ నిప్పును ఆపే ప్రయత్నం చేసారు కాని అప్పటికే ఆనయ శరీరం పూర్తిగా కాలిపోయింది. దానితో ఆయన చనిపోయాడు. స్తానికుల సమాచారం బట్టి… ద్వారకాపురి ప్రాంతానికి చెందిన సునీల్ లోహాని తన భార్య రీనా రోజు వేదిస్తువుండేదని తెలుస్తుంది. భార్య తమ్ముడు మానసికంగా వేదిస్తుండేవాడని అది తట్టుకోలేక మనస్తాపానికి గురయ్యి ఇంటిముందే ఆత్మ హత్య చేసుకున్నాడని తెలుస్తుంది.
భార్య వేధింపులతో భర్త ఆత్మ హత్య…

