Political

భారత్ అభివృద్ధి లో లాల్ కిషన్ అద్వానీ పాత్ర కీలకం… -పురంధేశ్వరి-

Lkadvani

భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్ కిషన్ అద్వానీ బీ.జే.పీ. ఎదుగుదలతో పాటు దేశ అభివృద్ధి లో కీలక పాత్ర పోషించారని బీ.జే.పీ. రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ఆయన్ని కొనియాడారు. దేశానికి అద్వానీ చేసిన సేవలు దేశ ప్రజలు ఎన్నటికీ మరువలేరన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి కి భారతరత్న రావడం నాతో సహా భారతీయులందరికీ ఎంతగానో సంతోషమని బీ.జే.పీ. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బీ.జే.పీ. రాష్ట్ర కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.