పశ్చియ బెంగాల్ రాష్ట్రంలో ఇటీవల ధారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని మధ్యంగ్రామ్ లో ఒక కుటుంబంలో భార్య, భర్తల మద్య ఆస్తి కోసం కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ తగాదాలు ఎక్కువ కావడంతో ఆగ్రాహానికి లోనయిన 55 సంవత్సరాల నూరుద్దీన్ మోండల్ తన భార్యను చంపి సంచిలో మూట కట్టి ఒక కలువలో విసిరేసాడు. దాని నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో స్తానిక పోలీస్ స్టేషన్ లో తన భార్య కనిపించడంలేదని ఫిర్యాదు చేసాడు. కాని ఆమె కుమార్తె అపహరణకు గురయిందని చేప్పింది. అయితే పోలీసుల విచారణలో తానే ఆస్తి కోసం చంప్పానని అంగీకరించాడు. దానితో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసారు.
భర్తను హత్య చేసిన భర్త… కారణమిదే…???

