బెంగళూరు రాష్ట్రం ఆలయంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రం హోస్కోటే ప్రాంతంలో ఒక ఆలయానికి వెళ్లిన భక్తులు ధర్శనం అనంతరం ప్రసాదాన్ని తీసుకున్నారు. ఆ ప్రాసాదం తిన్నవారికి ఫుడ్ పోయిషన్ అవడంతో దాదాపు 70 పైగా ఆసుపత్రిలో చేరారు. అందులో ఒక మహిళ ఆరోగ్యం విషమంచడంతో ఆసుపత్రిలోనే కన్నుమూసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దర్యాప్తుచేయడానికి ఆదేశాలను జారీ చేసింది. ప్రసాదం తినక పోయినా కొంతమంది ఆరోగ్యం పాడయిందని చెప్పడంతో దీనిపై పూర్తి నివేదిక రావాల్సివుందని పోలీసులు తెలిపారు.
బెంగళూరు ఆలయంలో విషాదం…
