Telangana

బీ.ఎర్.ఎస్. పార్టీకి షకిచ్చిన మాజీ స్పీకర్‌…

kcr

బీ.ఆర్‌.ఎస్‌. పార్టీకి తెలంగాణాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌లో చేరారు. శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర రైతు సంక్షేమం దృష్ట్యా బీ.ఆర్‌.ఎస్‌. అధినేత కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు.

రైతు సంక్షేమంపై శ్రీనివాస్ రెడ్డి నుంచి ప్రభుత్వం సూచనలు తీసుకుంటుందని, ఆయనకు తగిన గౌరవం కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రేవంత్ రెడ్డి చేపట్టిన రైతు అనుకూల చర్యలను మెచ్చుకున్న శ్రీనివాసరెడ్డి రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు తెలిపేందుకే కాంగ్రె్‌సలో చేరినట్లు, రైతుబంధు సమస్యలు పరిష్కరిస్తాయన్న ఆశతో అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో