డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామంలో త్రాచుపాము హల్ చల్ చేసింది. ఆ గ్రామినికి చేందిన ఒక కిరాణా షాప్ లోని బిస్కెట్ బాక్స్ లో త్రాచుపాము అనుకోకుండా చొరబడింది. బిస్కెట్ల బాక్సులో త్రాచుపాము కనిపంచడంతో షాప్ యజమాని, అక్కడ జనాలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆ గ్రామానికి చెందిన పాములు పట్టుకొనే గణేష్ వర్మ అనే వ్యక్తికి సమాచారం అందించాడు. వెంటనే ఆనయ ఆ ప్రదేశానికి చేరుకొని పామును తన చాకచక్యంతో పట్టుకొని బంధించి దూరంగా తీసుకువెళ్లి వదిలారు.
బిస్కెట్ల బాక్సులో ప్రత్యక్షమయిన త్రాచుపాము…
