Viral

బంగ్లాదేశ్‌కు చెందిన తొమ్మిది మంది అరెస్ట్… కారణమిదే…!!!

BB1jgkCW

ఆదివారం ఒడిశాలోని పూరీ పట్టణంలోని జగన్నాథ దేవాలయంలోకి ప్రవేశిస్తుండగా బంగ్లాదేశ్‌ కు చెందిన తొమ్మిది మంది వ్యక్తులను ఒడిశా పోలీసులు పట్టుకున్నారు. ఈ హిందూయేతరులు పవిత్ర నగరంలో ఒక హోటల్‌లో బస చేసినట్లు తెలిపారు. తొమ్మిది మందిలో నలుగురు 12వ శతాబ్దపు మందిరంలోకి ప్రవేశించారని చెప్పారు. మిగిలిన ఐదుగురు బయట కనిపించారని తెలిపారు. వెంటనే వారిని సింఘ్‌ ద్వార్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించగా పోలీసులు వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారని వెళ్లడించారు. అంతేకాకుండా నిందితులందరి హోటల్ గదులను కూడా పోలీసులు విచారించారు. జగన్నాథ ఆలయంలోకి హిందూయేతరులు ప్రవేశించకుండా నిషేధించడం గమనార్హం. మార్చి ప్రారంభంలో సుందర్‌ బన్స్‌లోని బసిర్‌ హాట్ పరిధిలో పడవను అడ్డగించిన తరువాత, రాష్ట్ర అటవీ శాఖ సిబ్బంది ఇద్దరు బంగ్లాదేశీయులను వేటగాళ్లుగా అనుమానించారని, వారిని అరెస్టు చేసినట్లు సీనియర్ అటవీ అధికారి తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.