తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు తో ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిసారు. కిషోర్ చంద్రబాబు ను కలవడం ఆంద్ర రాష్ట్ర రాజకీయాల్లో హాట్ న్యూస్ గా మారింది. గత ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీ.కే. ఈ సారి తన వ్యూహాలను తెలుగుదేశం పార్టీకి ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రశాంత్ కిషోర్‌తో పాటు చంద్రబాబు నివాసానికి రాబిన్ శర్మ టీం సభ్యులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ కిషోర్ ను కలిసిన టీడీపీ అధినేత…

