సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ SQ321 లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుండి సింగపూర్‌కు 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో బయలుదేరుతుండగా మంగళవారం అక్కడ జరిగిన అల్లకల్లోలంతో చుట్టుపక్కల ప్రజలు ఇబ్బంది పడడంతో ప్రయాణికులకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ సీ.ఈ.ఓ. గోహ్ చూన్ ఫాంగ్ క్షమాపణలు చెప్పారు. SQ321 విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ అనుభవించిన అసౌకర్యానికి మేము చాలా చింతిస్తున్నామని గోహ్ సోషల్ మీడియాలో ఒక వీడియోలో తెలిపారు. విమానయాన సంస్థ అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తోందని, పరిశోధనలకు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రయానికులకు క్షమాపణలు చెప్పిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ సీ.ఈ.ఓ. …
