Political

ప్రభుత్వ వైకరి మార్చుకోవాలి…

09bg_myrkk_anga+10BG_ANGANAWADI.jpg

రాష్ట్రం లో అన్ని జిల్లాలనుంచి సమస్యల పరిష్కారం పై అంగన్ వాడీలు చేస్తున్న నిరాధార సమ్మె 39 వ రోజుకు చేరుకుంది. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా వాపోయారు. సమస్యలపై ప్రశ్నిస్తే అంగన్ వాడీలపై అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అటువంటి వాటికి వెనక్కి తగ్గేదేలేదని ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమల్ల పద్మ అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… అంగన్ వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మెను వెంటనే విరమించుకోకపోతే ఉద్యోగాలను తీసేస్తామని భెదిరించడం సమంజసం కాదని అన్నారు. ఈ కార్రక్రమానికి నర్ల ఈశ్వరి, చంద్రమల్ల పద్మ, అంగన్ వాడీలు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.