రంపచోడవరం మండలంలోని ఎం.పీ.డీ.ఓ. కార్యాలయంలో ప్రభుత్వ పతకాలపై వాలింటీర్ లతో, సచివాలయం సిబ్బందితో అవగాహన సదస్సును నివ్వహించారు. ఈ కార్యాక్రమమంలో రంపచోడవరం ఎం.పీ.డీ.ఓ. హరికృష్ణ మాట్లాడుతూ… ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహల కల్పించే భాద్యత సచివాలయం సిబ్బంది, వాలింటీర్ లపై ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు పై ప్రజలకు అవగాహల ఎలా కల్పించాలన్నదానిపై, సచివాలయ విధివిధానాలపై అవగాహన కల్పించారు.
ప్రభుత్వ పతకాలపై అవగాహన సదస్సు…

