Exclusive

ప్రజల హక్కులు కాలరాసే విధంగా వైసీపీ ప్రయత్నాలు…

6665e690-5d8b-4cd5-a06e-f92a05e402e9

ఆంధ్ర రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన ఎట్టి పరిస్థితుల్లోనైనా అమలు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. కూటమి పార్టీల నేతలు సంయుక్తంగా విమర్శించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్, టీ.డీ.పీ. రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్. విజయకుమార్, బీ.జీ.పీ. రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంక దినకర్ పాల్గొన్నారు. భూ కబ్జాలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టిందని వారు మండిపడ్దారు. నీతిఆయోగ్ సూచనలు పరిగణనలోకి తీసుకోకుండా చట్టంలో సవరణలు చేశారన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.