ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉన్నందున దీని ద్వారా ప్రజల ఆస్తులకు పెనుముప్పు పొంచి ఉందని, న్యాయస్థానాలు చేయాల్సిన కార్యకలాపాలను రెవిన్యూ శాఖకు బదిలీ చేయడం దారుణం అని కాకినాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముత్తింటి విశ్వేశ్వర రావు, సీనియర్ న్యాయవాది జవహర్ అలీ, కార్యదర్శి చెక్క శ్రీనివాస్ అన్నారు.
ప్రజల ఆస్తులకు పెనుముప్పు…

