బలుగ, బలహీన వర్గాల ఆరాద్య దైవం, భారత రాజ్యంగ రూప కర్త బి.ఆర్. అంబేత్కర్ 125 అడుగుల విగ్రహీన్ని విజయవాడలో విగ్రహృవిష్కరణ రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముమ్మిడి వరం నియోజక వర్గం ఎం.ఎల్.ఏ. పొన్నాడ సతీష్ కుమార్ ను ఆ మండలానికి చెందిన పలువురు ఎస్.పీ. నాయకులు ప్రారంబొత్సవం తరువాత మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం ఆయనికి సాలువా కప్పి ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సన్మానంలో హనుమంతరావు, జడ్పీటీసీసభ్యుడు కిషోర్, శ్యామ్ ప్రసాద్, భరత్, నరసింహమూర్తి, శ్రీనుబాబు, సత్యనారాయణ, చిన్నారావు, తదితరులు పాల్గున్నారు.
పొన్నాడ సతీష్ కుమార్ ను సన్మానించిన ఎస్.పీ. నాయకులు…

