Viral

పేస్ బుక్ ఫెక్ లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్…

handcuffs-police-professinal-steel-metal-black

విశాఖపట్నం కు చెందిన పినపాల ఉదయ భూషణ్ అనే వ్యక్తి పేస్ బుక్ ఫెక్ లో వర్ర రవీంద్ర రెడ్డి అనే పేరు పై దొంగ అకౌంట్ ఓపెన్ చేసి వై.ఎస్. షర్మిల రెడ్డి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కూతురు వై.ఎస్. సునీత ల పై అసభ్యకర పదజాలం తో అవమానించేలా పోస్టులు చేసారు. ఆ విసయం తెలుసుకున్న వర్ర రవీంద్ర రెడ్డి తన ప్రొఫైల్ తో ఎవరో పోస్టులు పెడుతున్నారని పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. దానితో పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు. కడప అడిషనల్ ఎస్పీ సుధాకర్ మీడియా సమావేశం లో నిందితుని వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వినోద్, పులివెందుల సి.ఐ. శంకర్ రెడ్డి, ఎస్సై అరుణ్ రెడ్డి లు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.